పరిశుభ్ర రాజన్న సిరిసిల్లా జిల్లానే లక్ష్యంగా పారిశుద్ధ్య ప్రణాళికలు- మంత్రి కేటీఆర్
*పరిశుభ్ర రాజన్న సిరిసిల్లా జిల్లానే లక్ష్యంగా పారిశుద్ధ్య ప్రణాళికలు- మంత్రి కేటీఆర్ * • గ్రామ పారిశుద్ద్య ప్రణాళికలోని కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా యంత్రాగానికి అదేశం • ద్రవ, ఘన వ్యర్ధాల నిర్వహాణ ప్రాధాన్యతగా తీసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలన్న మంత్రి • త్వరలోనే జిల్లాలో 100…